
క్రీడలు

హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం, గుడెబల్లూర్–మహబూబ్నగర్ నాలుగు వరుసల రహదారి శంకుస్థాపన, అలాగే కాజీపేట–విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను ప్రధాని హెచ్ఐసీసీ వేదికగా వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని జాతీయ రహదారుల శాఖ రీజినల్ అధికారి కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!