Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాష్ట్రంలో మూడు ప్రతిపాదనలకు కేంద్ర గ్రీన్ సిగ్నల్

09:16 PM, 21 మే, 2026
రాష్ట్రంలో మూడు ప్రతిపాదనలకు కేంద్ర గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని మూడు ప్రధాన ప్రతిపాదనలకు కేంద్రం రూ.5,681 కోట్ల విలువైన అర్బన్ చాలెంజ్ ఫండ్ ( యూసీఎఫ్) నిధులకు ఆమోదం తెలిపింది. ఖమ్మం–వరంగల్–కరీంనగర్ కారిడార్, వరంగల్ మురుగునీటి ఆధునీకరణ, కరీంనగర్‌లో మోడల్ రోడ్లు, స్కై వాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు వంటి అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులకు కేంద్రం 25 శాతం నిధులు అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా 25 శాతం వాటా ఇవ్వనుంది. మిగిలిన మొత్తం హడ్కో రుణం ద్వారా సమకూర్చనున్నారు. ఇప్పటికే కేంద్రం రూ.1,420 కోట్లు విడుదల చేసింది. మొదట యూసీఎఫ్ జాబితాలో లేని కరీంనగర్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జాబితాలో చేర్చి ఆమోదం పొందించారు.

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన 17 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.14,867 కోట్లుగా ఉంది. కరీంనగర్‌కు వచ్చిన రూ.840 కోట్లతో స్కై వాక్‌లు, మోడల్ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి, వరద నివారణ పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారి హైదరాబాద్ తర్వాత అత్యాధునిక నగరంగా అభివృద్ధి చెందనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

ట్యాగ్లు
తెలంగాణకరీంనగర్వరంగల్ఖమ్మంయూసీఎఫ్ నిధులుకేంద్ర ప్రభుత్వంబండి సంజయ్పట్టణ అభివృద్ధిమోడల్ రోడ్లుఅభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ
జనరల్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన
సినిమాలు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు
జనరల్

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం
జనరల్

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
జనరల్

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
జనరల్

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం
జనరల్

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం
జనరల్

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

రాఘవ్ చద్దా కేసులో ఢిల్లీ హైకోర్టులో షాక్
జనరల్

రాఘవ్ చద్దా కేసులో ఢిల్లీ హైకోర్టులో షాక్

అనిరుధ్ ప్రేమకథకు త్వరలో పెళ్లి ముహూర్తం?
గాసిప్స్

అనిరుధ్ ప్రేమకథకు త్వరలో పెళ్లి ముహూర్తం?

విశాఖ అర్బన్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం
జనరల్

విశాఖ అర్బన్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!