Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం

08:42 PM, 21 మే, 2026
బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం

దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ తనపై బాడీ షేమింగ్ చేస్తూ రూపొందించిన వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మరదలు సానియా చందోక్‌తో కలిసి ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అది ఆమె దృష్టికి వచ్చింది.

ఆ వీడియోకు సంబంధించిన దృశ్యాలను సారా తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకుంటూ తీవ్రంగా స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు అసహ్యకరమని, ఇది జర్నలిజం కాదని పేర్కొన్నారు. తర్వాత వీడియో తొలగించినా చేసిన తప్పు సరిదిద్దుకున్నట్టుకాదని వ్యాఖ్యానించారు. సారా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

ట్యాగ్లు
సారా టెండూల్కర్‌సచిన్‌ టెండూల్కర్‌బాడీ షేమింగ్సామాజిక మాధ్యమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ
జనరల్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన
సినిమాలు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు
జనరల్

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం
జనరల్

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
జనరల్

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
జనరల్

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం
జనరల్

బాడీ షేమింగ్ వీడియోపై సారా టెండూల్కర్‌ ఆగ్రహం

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం
జనరల్

టీవీ డిబేట్ వ్యాఖ్యలపై వివాదం

రాఘవ్ చద్దా కేసులో ఢిల్లీ హైకోర్టులో షాక్
జనరల్

రాఘవ్ చద్దా కేసులో ఢిల్లీ హైకోర్టులో షాక్

అనిరుధ్ ప్రేమకథకు త్వరలో పెళ్లి ముహూర్తం?
గాసిప్స్

అనిరుధ్ ప్రేమకథకు త్వరలో పెళ్లి ముహూర్తం?

విశాఖ అర్బన్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం
జనరల్

విశాఖ అర్బన్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!