Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

Writer: Harika S 12:30 PM, 4 జులై, 2026
వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇకపై తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సమగ్ర దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, కిరణ్, అర్జున్‌రెడ్డి సందేశాలపై కూడా విచారణ జరిపామని, సీఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణుడి అభిప్రాయాన్ని నమోదు చేసినట్లు తన కౌంటర్‌లో పేర్కొంది.

సునీత దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని సీబీఐ వాదించింది. వివిధ కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల కారణంగా కేసు విచారణ, అభియోగాల ఖరారు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

రష్యా-ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

రష్యా-ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ట్యాగ్లు
సీబీఐవివేకా హత్య కేసువైఎస్ వివేకానంద రెడ్డిప్రత్యేక కోర్టుసునీతఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!
సినిమాలు

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ
బిజినెస్

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?
సినిమాలు

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?
గాసిప్స్

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
జనరల్

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు
జనరల్

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఆ రోజులు మరిచిపోలేను - నభా నటేష్
సినిమాలు

ఆ రోజులు మరిచిపోలేను - నభా నటేష్

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!