24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేసు నమోదు

Writer: Harika S 11:04 AM, 9 జూన్, 2026
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేసు నమోదు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలు, బాధ్యుల నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, విచారణ కమిటీ నేడు స్టీల్ ప్లాంట్‌కు చేరుకుని పరిశీలన చేపట్టనుంది. ఘటనకు గల కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక సమర్పించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
వైజాగ్ స్టీల్ ప్లాంట్స్టీల్ ప్లాంట్ ప్రమాదంBNS 194విచారణ కమిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సునీత పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు
జనరల్

సునీత పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి
ఓటీటీ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!