15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ పోరుబాట

Writer: Pooja 08:38 PM, 30 ఆగస్టు, 2026
రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ పోరుబాట

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. రేవంత్‌ సర్కార్‌ వెయ్యి రోజుల పాలనలో హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిరసన కార్యక్రమాల లోగోను ఆవిష్కరించడంతో పాటు పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, సెప్టెంబర్‌ 3న వ్యవసాయం, సాగునీటి రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై రైతు సదస్సులు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్‌ 4న పెన్షన్లు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి హామీల అమలుపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 5న జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ సమస్యపై నిరసనలు, 6న సిద్ధిపేటలో ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 7న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణి కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజా సమస్యలపై దరఖాస్తులు సమర్పించనున్నారు. ఈ వారం రోజుల ఆందోళనల్లో పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపునిచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ట్యాగ్లు
బీఆర్‌ఎస్రేవంత్ రెడ్డి ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్ నిరసనలుఆరు గ్యారంటీలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్
జనరల్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్
క్రీడలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!