30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

Writer: Pooja 06:55 PM, 30 ఆగస్టు, 2026
వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బీబీనగర్‌ గూడూరు టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు సెలవు రోజు కావడంతో పాటు, గ్రామాల్లో బోనాలు, ఇతర పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

ఇక హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపైనా వాహనాల రద్దీ అధికంగా ఉంది. రాఖీ పండగ సెలవుల అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రజలతో చిట్యాల, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫ్లైఓవర్‌, రోడ్డు మరమ్మతు పనులు కూడా వాహనాల రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయి. ట్రాఫిక్‌ను త్వరగా క్రమబద్ధీకరించి వాహనదారులకు ఇబ్బందులు తగ్గించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు

ట్యాగ్లు
వరంగల్ హైదరాబాద్ హైవేహైదరాబాద్ విజయవాడ హైవేట్రాఫిక్ జామ్బీబీనగర్ టోల్ ప్లాజారోడ్డు పనులుహైదరాబాద్ ట్రాఫిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు
జనరల్

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...
సినిమాలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు
జనరల్

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!