24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

Writer: Nithish 12:21 PM, 24 ఆగస్టు, 2026
విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది.

ధర్నా చౌక్ వద్ద దీక్షకు అనుమతి నిరాకరించినప్పటికీ రాంచందర్‌రావు వెనక్కి తగ్గకుండా పార్టీ కార్యాలయంలోనే దీక్షకు కూర్చున్నారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ పేర్కొంది. దీక్షకు విద్యార్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. బకాయిల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని పార్టీ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

ట్యాగ్లు
తెలంగాణ బీజేపీరాంచందర్‌రావుఫీజు రీయింబర్స్‌మెంట్ఫీజు బకాయిలుబీజేపీ దీక్షతెలంగాణ విద్యార్థులుహైదరాబాద్విద్యార్థుల సమస్యలుబీజేపీ పోరాటంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి
రాజకీయాలు

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..
రాజకీయాలు

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌
షోస్

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా  కౌంటర్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా కౌంటర్‌..

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?
ఓటీటీ

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌
జనరల్

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష
జనరల్

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...
రాజకీయాలు

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!
సినిమాలు

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!