14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

Writer: Pooja 07:57 AM, 14 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ నేడు హైదరాబాద్‌లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది.

అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ వివేకానంద విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రావణ శుక్ల విదియ: నేటి పంచాంగం, శుభ సమయాలు

శ్రావణ శుక్ల విదియ: నేటి పంచాంగం, శుభ సమయాలు

శ్రావణ మాసంలో పెళ్లి ప్లాన్ చేస్తున్నారా? ఈ తేదీలు చూడండి

శ్రావణ మాసంలో పెళ్లి ప్లాన్ చేస్తున్నారా? ఈ తేదీలు చూడండి

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

ట్యాగ్లు
బీజేపీ తెలంగాణతిరంగా ర్యాలీహర్ ఘర్ తిరంగాహైదరాబాద్ట్యాంక్‌బండ్స్వాతంత్ర్య దినోత్సవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోహన్ లాల్ కూతురు సినిమాకు భారీ వసూళ్లు?
సినిమాలు

మోహన్ లాల్ కూతురు సినిమాకు భారీ వసూళ్లు?

అప్పాలు తింటే కలిగే ప్రయోజనాలివే.. వైద్యుల సూచన
ఆరోగ్యం

అప్పాలు తింటే కలిగే ప్రయోజనాలివే.. వైద్యుల సూచన

జయకృష్ణ రెండో సినిమాకు మరో  హిట్ డైరెక్టర్?
గాసిప్స్

జయకృష్ణ రెండో సినిమాకు మరో హిట్ డైరెక్టర్?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?

‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?
గాసిప్స్

‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?

‘జైలర్ 2’ ఓటీటీ హక్కులకు దిమ్మతిరిగే ధర?
సినిమాలు

‘జైలర్ 2’ ఓటీటీ హక్కులకు దిమ్మతిరిగే ధర?

పొగతాగకపోయినా లంగ్ క్యాన్సర్.. వైద్యులు చెప్పే కారణాలివే
ఆరోగ్యం

పొగతాగకపోయినా లంగ్ క్యాన్సర్.. వైద్యులు చెప్పే కారణాలివే

‘ది ప్యారడైజ్’: మోహన్ బాబుకు మళ్లీ కలిసొస్తుందా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’: మోహన్ బాబుకు మళ్లీ కలిసొస్తుందా?

శ్రావణ శుక్ల విదియ: నేటి పంచాంగం, శుభ సమయాలు
జనరల్

శ్రావణ శుక్ల విదియ: నేటి పంచాంగం, శుభ సమయాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న దిల్‌రాజు?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న దిల్‌రాజు?

ఓటీటీలో ‘లెనిన్’ సంచలనం
ఓటీటీ

ఓటీటీలో ‘లెనిన్’ సంచలనం

దుల్కర్ ‘ఐ యామ్‌ గేమ్‌’ విడుదల వాయిదా
సినిమాలు

దుల్కర్ ‘ఐ యామ్‌ గేమ్‌’ విడుదల వాయిదా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!