
రివ్యూలు

సింగరేణి ప్రాంతంలో బొగ్గు మాయం, అవకతవకలపై పరిశీలన కోసం బీజేపీ బృందం నేడు ఫీల్డ్ విజిట్ చేయనుంది. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాలకు చేరుకునే బీజేపీ నేతలు ఈ పర్యటనను చేపట్టనున్నారు.
సింగరేణి పరిధిలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిశీలించి వారికి భరోసా ఇవ్వనున్నట్లు నేతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!