Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

04:14 PM, 26 మే, 2026
పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

బిహార్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆదేశించింది. అలాగే ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధిపై సూచనలు ఇస్తూ నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ పర్యటనల్లో ఉద్యోగులు తమ సొంత జిల్లాను మినహాయించి ఇతర జిల్లాల్లోని కనీసం మూడు పర్యాటక ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎకో టూరిజం, గ్రామీణ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. శుక్ర, శని వారాల్లో కనీసం రెండు రోజులు అక్కడ గడపాల్సి ఉండగా, ఈ టూర్లను అధికారిక విధుల్లో భాగంగానే పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది. బిహార్‌లోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

ట్యాగ్లు
బిహార్ పర్యాటకంబిహార్ ప్రభుత్వంపర్యాటక ప్రదేశాలుఎకో టూరిజంబిహార్ వార్తలుగ్రామీణ పర్యాటకంప్రభుత్వ ఉద్యోగులుపర్యాటక అభివృద్ధిభారత పర్యాటకంబిహార్ వారసత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ఏఐలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలే కీలకం: ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్
టెక్నాలజీ

ఏఐలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలే కీలకం: ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి
జనరల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..
జనరల్

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...
క్రీడలు

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం
జనరల్

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు
సినిమాలు

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..
టెక్నాలజీ

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌
సినిమాలు

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు
జనరల్

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!