Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?

Writer: Chandrika 12:13 PM, 8 జులై, 2026
మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?

పశ్చిమాసియా ఘర్షణల సమయంలో ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలోని ఓ పాఠశాలపై జరిగిన దాడి పాత నిఘా సమాచారంతో జరిగిన లక్ష్య నిర్ధారణలో జరిగిన తప్పిదం వల్లే జరిగి ఉండొచ్చని తాజా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన పాత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ లక్ష్యాలను నిర్దేశించిందని, ఆ సమాచారం కాలం చెల్లిందని నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ సీనియర్ కమాండర్లు దానిని పట్టించుకోలేదని ఆ కథనాలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు సంబంధించిన లక్ష్యాలపై దాడులు జరుగుతున్న సమయంలో మినాబ్ పాఠశాల క్షిపణి దాడికి గురైనట్లు సమాచారం. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు మరణించారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పాఠశాల, ఐఆర్‌జీసీ స్థావరం ఒకప్పుడు ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ, అనంతర కాలంలో వాటి మధ్య ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పాఠశాలకు ప్రత్యేక ప్రవేశ మార్గం కల్పించినట్లు పేర్కొంది. ఘటనపై పెంటగాన్ ఇప్పటివరకు అధికారిక దర్యాప్తు నివేదిక విడుదల చేయకపోగా, దర్యాప్తు కొనసాగుతోందని వైట్‌హౌస్ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమోసా కోసం.. రైలు ఆపి!

సమోసా కోసం.. రైలు ఆపి!

ఉత్తరాదిలో భారీ వర్షాలు

ఉత్తరాదిలో భారీ వర్షాలు

వైయస్సార్‌కు రాహుల్ గాంధీ నివాళులు

వైయస్సార్‌కు రాహుల్ గాంధీ నివాళులు

బద్రీనాథ్ ఆలయ విరాళాల వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ..

బద్రీనాథ్ ఆలయ విరాళాల వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ..

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ ఘర్షణమినాబ్ పాఠశాలఇరాన్అమెరికా సెంట్రల్ కమాండ్పెంటగాన్డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీపశ్చిమాసియాక్షిపణి దాడిఐఆర్‌జీసీఅంతర్జాతీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్
జనరల్

మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్

పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..
బిజినెస్

పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..

కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి
జనరల్

కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి

చిన్నారి నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి
జనరల్

చిన్నారి నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి

ఫిఫా వరల్డ్ కప్ రికార్డుల్లోకి ఎంజో ఫెర్నాండెజ్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ రికార్డుల్లోకి ఎంజో ఫెర్నాండెజ్

జింబాబ్వే టూర్, ఆసియా క్రీడలకు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
క్రీడలు

జింబాబ్వే టూర్, ఆసియా క్రీడలకు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

అర్జెంటీనా మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ ‘X’ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే
క్రీడలు

అర్జెంటీనా మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ ‘X’ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే

HBD గంగూలీ: ‘దాదా’ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్
క్రీడలు

HBD గంగూలీ: ‘దాదా’ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

పీవీఎల్‌కు ఎఫ్‌ఐవీబీ అధికారిక గుర్తింపు
క్రీడలు

పీవీఎల్‌కు ఎఫ్‌ఐవీబీ అధికారిక గుర్తింపు

ఈ తేదీ నుంచి ఓటీటీలోకి ‘డోస్’
ఓటీటీ

ఈ తేదీ నుంచి ఓటీటీలోకి ‘డోస్’

వైఎస్ఆర్ కు సీఎం రేవంత్ నివాళులు
రాజకీయాలు

వైఎస్ఆర్ కు సీఎం రేవంత్ నివాళులు

సమోసా కోసం.. రైలు ఆపి!
జనరల్

సమోసా కోసం.. రైలు ఆపి!