28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బస్తర్ మాజీ నక్సల్స్‌ కొత్త అవతారం.. రాయ్‌పూర్‌లో ర్యాంప్ వాక్

Writer: Nithish 02:22 PM, 13 ఆగస్టు, 2026
బస్తర్ మాజీ నక్సల్స్‌ కొత్త అవతారం.. రాయ్‌పూర్‌లో ర్యాంప్ వాక్

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో ఒకప్పుడు తుపాకులు చేతపట్టి తిరిగిన మాజీ నక్సల్స్‌ ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌ వాక్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. ర్యాంప్‌పై వారు ఆత్మవిశ్వాసంతో నడుస్తూ తమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి రావడంతో ఆసక్తికరంగా మారాయి. వారి ఆత్మవిశ్వాసం, రూపురేఖలు, సంప్రదాయ వస్త్రధారణపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

ట్యాగ్లు
మాజీ నక్సల్స్బస్తర్ఛత్తీస్‌గఢ్ర్యాంప్ వాక్జాతీయ చేనేత దినోత్సవంరాయ్‌పూర్సంప్రదాయ దుస్తులునక్సల్స్ పునరావాసంచేనేత వస్త్రాలువైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం
జనరల్

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!