Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపై సిట్ నివేదిక..

06:35 AM, 24 జూన్, 2026
అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపై సిట్ నివేదిక..

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం తన ప్రాథమిక నివేదికను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిందా లేదా బాధ్యతను నిర్ధారించిందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

విరాళాల నిర్వహణ, విలువైన వస్తువుల భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్టు సమాచారం. లఖ్‌నవూ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ నివేదికను హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని సిట్ వెల్లడించింది. విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 13న ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. తుది నివేదికను 10 నుంచి 15 రోజుల్లో సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

రైలు భోజనంలో ఈగ.. ఐఆర్‌సీటీసీ చర్యలు

రైలు భోజనంలో ఈగ.. ఐఆర్‌సీటీసీ చర్యలు

ట్యాగ్లు
అయోధ్య రామమందిరంసిట్ దర్యాప్తువిరాళాల వ్యవహారంచంపత్ రాయ్రామ జన్మభూమి ట్రస్ట్ఉత్తర్ ప్రదేశ్దేవాలయ పరిపాలనదర్యాప్తు నివేదికఅయోధ్య వార్తలుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం
జనరల్

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..
సినిమాలు

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు
జనరల్

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు
జనరల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్
సినిమాలు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్
రాజకీయాలు

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్

రాజమౌళి ‘వారణాసి’కి ఓటీటీ క్రేజ్.. హక్కులు ఎవరికి?
గాసిప్స్

రాజమౌళి ‘వారణాసి’కి ఓటీటీ క్రేజ్.. హక్కులు ఎవరికి?

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ
జనరల్

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112
సినిమాలు

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!