3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

Writer: Chandrika 04:48 PM, 3 అక్టోబర్, 2026
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు మల్లేశ్‌ ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. శేషు, వినోద్‌, ప్రవీణ్‌, నిరంజన్‌, మల్లికార్జున్‌, బీర్బల్‌ షా, అవి దెయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. అరెస్టయిన వారిలో ఏ2 శేషు, ఏ3 వినోద్‌, ఏ4 ప్రవీణ్‌ ఆర్మీలో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీపీ తెలిపారు. దొంగిలించిన ఆయుధాలతో బ్యాంకులు, నగల దుకాణాల్లో చోరీలు చేయడంతో పాటు సంపన్నులను బెదిరించి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో నిందితులు కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఆయుధాల కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీర్బల్‌ షా, అవి దెయ్‌ను సంప్రదించినట్లు తెలిపారు. ఒక పిస్టల్‌కు రూ.3 లక్షలు, లాంగ్‌ వెపన్‌కు రూ.5 లక్షల చొప్పున ఒప్పందం కుదిరినట్లు సీపీ వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
ట్యాగ్లు
ఆర్మీ ఆయుధాల చోరీఆర్మీ ఆయుధాల కేసుమల్కాజిగిరి పోలీసులుహైదరాబాద్ క్రైమ్ఆయుధాల చోరీపోలీసుల దర్యాప్తుమల్కాజిగిరి సీపీక్రైమ్ న్యూస్ఆర్మీ సిబ్బందితెలంగాణ పోలీసులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
జనరల్

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..
జనరల్

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్లాపూర్‌లో ఘనంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సత్కారం.. పాల్గొన్న ఈటల రాజేందర్
జనరల్

మల్లాపూర్‌లో ఘనంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సత్కారం.. పాల్గొన్న ఈటల రాజేందర్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..
జనరల్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు