13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

Writer: Nithish 02:53 PM, 13 అక్టోబర్, 2026
ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 19 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఎన్నికల సమయంలో మద్యం నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ఎస్‌ఈసీ అనిల్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు చేసిన సూచనలపై సంబంధిత జిల్లాలకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్ నామినేషన్ల విధానాన్ని పరిశీలిస్తామని, సున్నిత ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను చట్టప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఎన్నికల సంఘంఎస్‌ఈసీ అనిల్స్థానిక సంస్థల ఎన్నికలురాజకీయ పార్టీల సమావేశంఎన్నికల నిర్వహణకుల ధ్రువీకరణ పత్రాలునో డ్యూ సర్టిఫికెట్లుమద్యం నియంత్రణపోలీసు బందోబస్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు
రాజకీయాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
జనరల్

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!
క్రీడలు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...
జనరల్

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన
సినిమాలు

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం