18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

Writer: Harika S 01:05 PM, 18 ఆగస్టు, 2026
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఇతర పరిపాలనా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

ఎన్నికలకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం టెండర్లు పిలవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్

త్రిషపై మురసొలి తీవ్ర విమర్శలు

త్రిషపై మురసొలి తీవ్ర విమర్శలు

పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు

పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు

శ్రావణంలో మాంసాహారం ఎందుకు మానేస్తారు?

శ్రావణంలో మాంసాహారం ఎందుకు మానేస్తారు?

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికలుఏపీ ప్రభుత్వంమున్సిపల్ ఎన్నికలుపంచాయతీ ఎన్నికలుపంచాయతీరాజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ నుంచి ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డులు
క్రీడలు

తెలంగాణ నుంచి ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డులు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...
సినిమాలు

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

ఏపీ కాబినెట్ లో  కీలక నిర్ణయాలు
రాజకీయాలు

ఏపీ కాబినెట్ లో కీలక నిర్ణయాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!
జనరల్

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్
జనరల్

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!