20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్

Writer: Pooja 05:40 PM, 20 సెప్టెంబర్, 2026
పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్

మహాభారతం సీరియల్‌లో భీముడి పాత్రతో గుర్తింపు పొందిన నటుడు, ప్రొఫెషనల్ రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు 2021లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సౌరవ్‌కు పరిచయమైనట్లు, ఆ తర్వాత వాట్సాప్‌ ద్వారా వారి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగినట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న సమయంలోనూ, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా తమ సంబంధం కొనసాగిందని ఆమె తెలిపింది. కలిసి వ్యాపారం ప్రారంభిద్దామని సౌరవ్ నమ్మించడంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని వచ్చినట్లు, పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడల్లా తనను బ్లాక్ చేసి దూరంగా ఉండేవాడని ఆమె ఆరోపించింది. 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు తనతో కలిసి ఉన్న సౌరవ్ ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం కలిసి ఉన్న అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది.

మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు సౌరవ్‌ను గుర్తించి ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో మహిళ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సౌరవ్ గుజ్జర్ ‘మహాభారతం’లో భీముడిగా నటించి టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. అలాగే ప్రొఫెషనల్ రెజ్లర్‌గా ‘సంగా’ పేరుతో డబ్ల్యూడబ్ల్యూఈలోనూ రింగ్‌లో కనిపించారు. ‘బ్రహ్మాస్త్ర’ సహా పలు చిత్రాల్లోనూ నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందూపురంలో గణేశుడిపై హెలికాప్టర్‌తో పూలవర్షం

హిందూపురంలో గణేశుడిపై హెలికాప్టర్‌తో పూలవర్షం

నచ్చిన వస్తువు కనిపిస్తే కొనాలనిపించడానికి కారణమేంటి?

నచ్చిన వస్తువు కనిపిస్తే కొనాలనిపించడానికి కారణమేంటి?

తండ్రి వృత్తినే కెరీర్‌గా మార్చుకున్న యువతి

తండ్రి వృత్తినే కెరీర్‌గా మార్చుకున్న యువతి

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
ట్యాగ్లు
సౌరవ్ గుజ్జర్మహాభారతం భీమ్గచ్చిబౌలి పోలీసులుసౌరవ్ గుజ్జర్ అరెస్ట్హైదరాబాద్ క్రైమ్సినీ నటుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్
క్రీడలు

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’
సినిమాలు

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్
జనరల్

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

క్రైమ్ యాక్షన్ కథతో విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’
సినిమాలు

క్రైమ్ యాక్షన్ కథతో విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’

హిందూపురంలో గణేశుడిపై హెలికాప్టర్‌తో పూలవర్షం
జనరల్

హిందూపురంలో గణేశుడిపై హెలికాప్టర్‌తో పూలవర్షం

నచ్చిన వస్తువు కనిపిస్తే కొనాలనిపించడానికి కారణమేంటి?
జనరల్

నచ్చిన వస్తువు కనిపిస్తే కొనాలనిపించడానికి కారణమేంటి?

తండ్రి వృత్తినే కెరీర్‌గా మార్చుకున్న యువతి
జనరల్

తండ్రి వృత్తినే కెరీర్‌గా మార్చుకున్న యువతి

పాలకొల్లులో గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్
రాజకీయాలు

పాలకొల్లులో గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్

రాహుల్ మిమిక్రీపై ఫడ్నవీస్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాహుల్ మిమిక్రీపై ఫడ్నవీస్ ఘాటు కౌంటర్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?
గాసిప్స్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్
ఓటీటీ

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!