18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్లిష్ట రాజకీయాల నడుమ దూకుడైన నేత అజిత్ పవార్‌…

Writer: Chandrika 07:18 AM, 29 జనవరి, 2026
సంక్లిష్ట రాజకీయాల నడుమ దూకుడైన నేత అజిత్ పవార్‌…

సంక్లిష్టమైన మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్‌ ప్రత్యేక గుర్తింపు కలిగిన నేతగా ఎదిగారు. బాబాయి శరద్ పవార్‌ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకుని, అధికార నిచ్చెన మెట్లను వేగంగా అధిరోహించారు. ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని ఎప్పుడూ దాచకుండా చెప్పిన ఆయన, ఆరు సార్లు ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి అరుదైన రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌, శివసేన‌, భాజపా ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రూ.70 వేల కోట్ల నీటిపారుదల కేసు సహా ఎన్నో వివాదాలు ఎదురైనా, ప్రతి రాజకీయ సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడ్డ నేతగా నిలిచారు.

1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్‌కు రాజకీయ జన్మనిచ్చింది బారామతే. 1991 నుంచి ఆ నియోజకవర్గం పవార్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి సహకార రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. 2023 జూలైలో శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీని విభజించడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ పేరు, గుర్తు అజిత్ వశమయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం ఎదురైనా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు సాధించి తిరిగి రాజకీయ బలం చాటుకున్నారు. అయితే చిరకాల స్వప్నం నెరవేరకముందే జరిగిన విమాన ప్రమాదం ఆయన ఉజ్వల రాజకీయ ప్రస్థానానికి విషాదాంతం పలికింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
అజిత్ పవార్మహారాష్ట్ర రాజకీయాలుఎన్సీపీ విభజనబారామతిశరద్ పవార్ఉపముఖ్యమంత్రిభారత రాజకీయాలురాజకీయ వార్తలుమహారాష్ట్ర అసెంబ్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు
జనరల్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం
బిజినెస్

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు
జనరల్

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?
రివ్యూలు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!