
సినిమాలు

ప్రతిఏటా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ తన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఆమె ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న “లుమినారా” అనే డీప్ సఫైర్ బ్లూ గౌన్‌తో రెడ్ కార్పెట్‌పై నడిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
ఈ గౌన్ ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించగా, “క్రిస్టల్ వీన్” ఎంబ్రాయిడరీ టెక్నిక్‌తో దాదాపు 1500 గంటల హ్యాండ్‌వర్క్‌తో తయారైంది. కెమెరా ఫ్లాష్ పడినప్పుడు లిక్విడ్ మూవ్‌మెంట్‌లా కనిపించే ఆప్టికల్ ఎఫెక్ట్ దీని ప్రత్యేకత. దీనికి మ్యాచ్ అయ్యే డైమండ్-సఫైర్ జ్యువెలరీతో ఐశ్వర్య రాయ్ మరింత ఆకర్షణీయంగా కనిపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!