3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

Writer: Shivani K 11:15 AM, 3 నవంబర్, 2026
నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

నేపాల్‌లోని సోలుఖుంబు ప్రాంతంలో మంగళవారం ఉదయం రెండు హెలికాప్టర్లు ఢీకొని ప్రమాదం జరిగింది. ఫెరిచే హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందు రెండు హెలికాప్టర్ల రోటర్లు పరస్పరం తగలడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ భారతీయ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ప్రయాణికుడు, ఒక పైలట్ గాయపడ్డారు. హెలిప్యాడ్ సమీపంలో ఉన్నవారు ప్రమాదాన్ని గమనించి భయంతో పరుగులు తీశారు.

మృతుడిని 47 ఏళ్ల వసంత్ కుమార్ బలరామరామడుగా గుర్తించారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారో తెలియాల్సి ఉంది. ఫిష్‌టెయిల్ ఎయిర్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ పౌరుడు శైలేష్ క్రిష్ణ పటేల్ (49) గాయపడ్డారు. ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ పైలట్ కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాఠ్‌మాండుకు తరలించారు. పర్వత ప్రాంతాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నేపాల్‌లో హెలికాప్టర్ ప్రయాణాలు సవాళ్లతో కూడుకున్నవిగా మారుతున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలీ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!
ట్యాగ్లు
నేపాల్ హెలికాప్టర్ ప్రమాదంహెలికాప్టర్లు ఢీకొన్న ఘటనభారతీయుడు మృతిసోలుఖుంబుఫెరిచే హెలిప్యాడ్వసంత్ కుమార్శైలేష్ క్రిష్ణ పటేల్ఎయిర్ డైనాస్టీఫిష్‌టెయిల్ ఎయిర్విమాన ప్రమాదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను మురసు

ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను మురసు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..
జనరల్

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
జనరల్

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్
క్రీడలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..
క్రీడలు

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

రాహుల్ విజయ్ డ్యాన్స్‌తో షాకయ్యా.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రాహుల్ విజయ్ డ్యాన్స్‌తో షాకయ్యా.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!
జనరల్

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ
క్రీడలు

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
రాజకీయాలు

ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు