
జనరల్

ఐవరీ లేస్ షరారా సెట్లో వామికా గబ్బి ఎంతో అందంగా, హుందాగా కనిపిస్తోంది. సున్నితమైన ముత్యాలు, పూల ఎంబ్రాయిడరీతో కూడిన ఈ సంప్రదాయ దుస్తులకు చాంద్బాలీ చెవిపోగులు, అందమైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వదులుగా వదిలిన కురులు, గాలికి ఎగిరే దుపట్టాతో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.
చిరునవ్వుతో, చిలిపి స్టైల్లో వామికా తన అందంతో మరోసారి ఆకట్టుకుంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!