బీజ్ కలర్ అవుట్‌ఫిట్‌లో రెజీనా కసాండ్రా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. తన సింపుల్ అండ్ క్లాసీ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి!
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!