
గాసిప్స్

రష్మిక మందన్న తన కొత్త ట్రావెల్ ఫోటోతో మరోసారి అభిమానుల మనసులు దోచుకుంది. పచ్చని చెట్లు, కొండల మధ్య వుడ్ బెంచ్‌పై కూర్చొని, తెల్లని డ్రెస్‌లో ఆమె నిశ్శబ్దంగా, సంతోషంగా కనిపించింది. ఈ ఫోటోతో పాటు ఆమె స్వీయ ప్రేమ గురించి హృదయానికి హత్తుకునే సందేశం పంచుకుంది—తప్పులను అంగీకరించడం, దయగా ఉండడం, బాగా తినడం, మనస్ఫూర్తిగా నవ్వడం, ఆనందంగా జీవించడం, ముఖ్యంగా శాంతిని ఎంచుకోవాలని తెలిపింది.

.jpg&w=3840&q=75)
.jpg&w=3840&q=75)
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!