
సినిమాలు

నటి నభా నటేష్ సంప్రదాయ చీరకట్టులో ఉన్న అందమైన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. డార్క్ పర్పుల్ చీరకు గ్రీన్, గోల్డ్ బోర్డర్తో పాటు సంప్రదాయ ఆభరణాలు, మల్లెపూలతో ఆమె లుక్ను మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. నభా ఇచ్చిన గ్రేస్ఫుల్ పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!