
సినిమాలు

దీపావళి వేడుకల కోసం మృణాల్ ఠాకూర్ నలుపు రంగు శారీలో బంగారు ఎంబ్రాయిడరీతో సంప్రదాయ అందాన్ని చాటుకుంది.
కోర్సెట్ స్టైల్ బ్లౌజ్, భారీ బంగారు జుంకాలు, సొగసైన హెయిర్ స్టైల్‌తో తన లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
సింపుల్ మేకప్, మెరిసే పండగ కళతో సంప్రదాయ శైలికి ఆధునిక గ్లామర్‌ను జోడించి ఆకట్టుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!