
గాసిప్స్

చలికాలం వచ్చిందంటే అందరూ కంబళ్లు, స్వెటర్లు వేసుకుని ఇంట్లో కుచ్చుంటారు. కానీ నటి లహరి శారి మాత్రం పూర్తిగా విరుద్ధంగా – బ్లాక్ బికినీతో గోవా బీచ్‌లపై హాట్‌గా అలరించింది.
ఒపెన్ గార్డెన్ షవర్లో పోజులిచ్చినా, బీచ్‌పై నడిచినా—ప్రతి ఫోటోలోనూ గోవా వైబ్స్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఆమె టోన్డ్, స్లిమ్ ఫిగర్ ప్రతి ఫ్రేమ్‌లో ప్రత్యేకంగా మెరిసిపోతోంది.
బిగ్‌బాస్ 5 ద్వారా పెద్దగా గుర్తింపు పొందిన లహరి ఇటీవల మిడ్నైట్ రన్నర్స్, జాంబీ రెడ్డి వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. అయితే ఈ హాట్ ఫోటోషూట్ చూస్తుంటే, త్వరలోనే ఆమెకు గ్లామరస్ రోల్స్ లేదా స్పెషల్ సాంగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిమానులు అంటున్నారు.
ప్రస్తుతం మాత్రం ఆమె గోవా బీచ్ లుక్స్ సోషల్ మీడియాలో ఊపందుకుని, లహరి ఎందుకు ఫ్యాన్స్‌కి ఫేవరెట్ అనేది మరోసారి రుజువవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!