
గాసిప్స్

ఉప్పెనతో ఫేమ్ వచ్చిన కృతి శెట్టి తాజాగా HT City Showstoppers కవర్‌పై మూడు డిఫరెంట్ లుక్‌లలో మెరిసి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
ఫ్లోరల్ లెహంగా, పింక్ గౌన్, వైట్ అవుట్ఫిట్లతో ఆమె నేచురల్‌గా, స్టైలిష్‌గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!