
టెక్నాలజీ

ఖుషీ కపూర్ తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆమె స్టైలిష్, ఎలిగెంట్ లుక్‌లో ఆకట్టుకున్నారు. సింపుల్ అండ్ క్లాసీ స్టైల్‌తో ఖుషీ కపూర్ తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా చూపించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, కాన్ఫిడెంట్ లుక్ ఈ ఫొటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!