ఎర్రటి చీరలో అనుపమ పరమేశ్వరన్ ఎంతో అందంగా, సంప్రదాయ లుక్లో మెరిశారు. స్టేట్మెంట్ జ్యువెలరీతో ఆమె లుక్కు మరింత ఆకర్షణ వచ్చింది.తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటూ వైరల్గా మారుతున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!