
జనరల్

బంగారు వర్ణపు సిల్క్ దుస్తుల్లో హుమా ఖురేషి రాచరికపు అందంతో మెరిసిపోతున్నారు. అందమైన దుపట్టా, భారీ లేయర్డ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవి కమ్మలు, బంగారు గాజులు ఆమె సంప్రదాయ లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నీట్ హెయిర్‌స్టైల్, ఆకట్టుకునే మేకప్‌తో పండుగ వేడుకలకు పర్ఫెక్ట్ అనిపించేలా కనిపిస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!