బాలీవుడ్ నటి ఆలియా భట్ తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స్టైలిష్ సన్‌గ్లాసెస్, ఎరుపు రంగు దుస్తులతో పాటు సింపుల్ లుక్స్‌లోనూ మెరిసి అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!