1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 04:08 PM, 1 అక్టోబర్, 2026
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు కొత్త ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌ ప్లాన్లతో ఉచిత ప్రమాద బీమాతో పాటు సైబర్‌ ఫ్రాడ్‌ కవరేజీని అందిస్తోంది. ఇందుకోసం ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. STV 202, STV 2449 ప్లాన్లపై ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.లక్ష వరకు బీమా, అర్హత కలిగిన సైబర్‌ మోసాల వల్ల కలిగే నష్టాలకు రూ.10 వేల వరకు కవరేజీ లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

STV 202 ప్లాన్‌లో 300 నిమిషాల వాయిస్‌ కాల్స్‌, 5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీ ఉన్నాయి. STV 2449 ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను అందిస్తుంది. ఈ బీమా ఆధారిత సదుపాయం అక్టోబర్‌ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అర్హత కలిగిన రీఛార్జ్‌ చేసిన తర్వాత బీమా సదుపాయం ఆటోమేటిక్‌గా యాక్టివేట్‌ అవుతుంది. పాలసీ వివరాలను ఎస్సెమ్మెస్‌ ద్వారా వినియోగదారులకు పంపిస్తారు. కవరేజీకి బీమా సంస్థ నిబంధనలు వర్తిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

భారీ పతనం తర్వాత మళ్లీ ఊపందుకున్న పసిడి మార్కెట్

భారీ పతనం తర్వాత మళ్లీ ఊపందుకున్న పసిడి మార్కెట్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

ట్యాగ్లు
బీఎస్‌ఎన్‌ఎల్‌బీఎస్‌ఎన్‌ఎల్‌ బీమాప్రీపెయిడ్‌ ప్లాన్లుఉచిత బీమాసైబర్‌ ఫ్రాడ్‌ కవరేజీSTV 202STV 2449ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌టెలికాం వార్తలుమొబైల్‌ రీఛార్జ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!