
రాజకీయాలు

టాలీవుడ్ నటి శ్రీలీలను తమ స్మార్ట్‌ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు హెచ్‌ఎండీ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో భారత్‌లో తమ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత చేరువ కావచ్చని హెచ్‌ఎండీ ఇండియా ఉపాధ్యక్షుడు, సీఈఓ రవి కున్వార్ తెలిపారు.
రానున్న పండుగల సీజన్‌లో హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్ల కోసం శ్రీలీల ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత్‌లో హెచ్‌ఎండీ బ్రాండ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీలీల పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!