27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

Writer: Pooja 10:32 AM, 1 జులై, 2026
ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

బడ్జెట్‌ హోటళ్ల సంస్థ ఓయో మాతృసంస్థ ప్రిజమ్‌ రూ.6,650 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ కోసం సెబీకి సవరించిన దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ఈ నిధులన్నింటినీ తాజా ఈక్విటీ జారీ ద్వారానే సమీకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రీ ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.1,330 కోట్ల వరకు సమీకరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ ఐపీఓలో వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌, ప్రధాన పెట్టుబడిదారు సాఫ్ట్‌బ్యాంక్‌ సహా ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను విక్రయించడం లేదు.

ప్రిజమ్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 40.04 శాతం వాటా ఉండగా, రితేశ్‌ అగర్వాల్‌ వాటా 30.52 శాతంగా ఉంది. వీరిద్దరి కలిపి వాటా 70.56 శాతం. మిగిలిన వాటాలను మైక్రోసాఫ్ట్‌, ఎయిర్‌బీఎన్‌బీ, ఖజానా, పీక్‌ ఎక్స్‌వీ, లైట్‌స్పీడ్‌ తదితర సంస్థలు కలిగి ఉన్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.4,987.5 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం సంస్థ నికర రుణభారం రూ.6,828 కోట్లుగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ట్యాగ్లు
ఓయోప్రిజమ్ఐపీఓషేర్‌ మార్కెట్సెన్సెక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!