13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా వ్యాపారవేత్తలకు వేదికగా లఖ్‌పతి దీదీ మేళా

Writer: Pooja 10:29 AM, 13 అక్టోబర్, 2026
మహిళా వ్యాపారవేత్తలకు వేదికగా లఖ్‌పతి దీదీ మేళా

ఈ నెల 15న ఉదయం 11.30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లఖ్‌పతి దీదీ మేళాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ మేళా.. 2029 నాటికి ఆరు కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తరలివచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో 1,500 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలు పాల్గొననుండగా, వారి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ అవకాశాలు లభించనున్నాయి.

సంస్కృతి, సంప్రదాయాల సంగమం

ఈ మేళాలో పంజాబ్‌ ఫుల్కారీ, జమ్మూకశ్మీర్‌ పష్మీనా, తెలంగాణ ఇకత్‌, తేలియా రుమాల్‌ వంటి ప్రత్యేక వస్త్రకళలతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హస్తకళలు, మీనాకారీ, డోక్రా కళాకృతులు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను అందించేందుకు ప్రత్యేకంగా 50 ఆహార విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళల సమష్టి శక్తి, విజయాలకు ప్రతీకగా 16 అడుగుల ఎత్తైన ‘శక్తి – ది స్పిరిట్‌ ఆఫ్‌ లఖ్‌పతి దీదీ’ ప్రత్యేక నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో స్టార్‌లింక్‌పై కేంద్రం ఆందోళన.. జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి!

భారత్‌లో స్టార్‌లింక్‌పై కేంద్రం ఆందోళన.. జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి!

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు

అంతర్జాతీయ అనిశ్చితి నడుమ భారత్‌ వృద్ధిపై ఐఎంఎఫ్‌ ఆశాభావం

అంతర్జాతీయ అనిశ్చితి నడుమ భారత్‌ వృద్ధిపై ఐఎంఎఫ్‌ ఆశాభావం

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్

ట్యాగ్లు
లఖ్‌పతి దీదీ మేళామహిళా సాధికారతమహిళా వ్యాపారవేత్తలుస్వయం సహాయక సంఘాలుభారతీయ హస్తకళలుసాంస్కృతిక వైభవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..
రాజకీయాలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను
జనరల్

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

గర్భిణి జర్నలిస్టును రాహుల్ తోశారంటూ బీజేపీ ఆరోపణలు
రాజకీయాలు

గర్భిణి జర్నలిస్టును రాహుల్ తోశారంటూ బీజేపీ ఆరోపణలు

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. తొలిరోజే నలుగురు కంటెస్టెంట్లు నామినేట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. తొలిరోజే నలుగురు కంటెస్టెంట్లు నామినేట్

బిగ్‌బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య తీవ్ర వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య తీవ్ర వాగ్వాదం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 37 ప్రోమో 1 విడుదల.. కొనసాగుతున్న సోమవారం నామినేషన్లు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 37 ప్రోమో 1 విడుదల.. కొనసాగుతున్న సోమవారం నామినేషన్లు

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో వారం నామినేషన్లు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా
జనరల్

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు
జనరల్

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!
జనరల్

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌
సినిమాలు

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!