12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

Writer: Chandrika 07:26 AM, 12 సెప్టెంబర్, 2026
భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

భారత్‌ విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. సెప్టెంబర్‌ 4తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్‌ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 785.706 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే నిల్వలు 44.903 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. అంతకుముందు వారంలోనూ ఫారెక్స్‌ రిజర్వులు 11.475 బిలియన్‌ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రిజర్వుల్లో కీలక భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 47.498 బిలియన్‌ డాలర్లు పెరిగి 648.168 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

దేశీయ కరెన్సీ రూపాయి విలువపై ఒత్తిడి, డాలర్‌కు పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో విదేశీ మారకం మార్కెట్‌లో ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. అధిక ఒడిదుడుకులను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు ఫారెక్స్‌ నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత కొంతకాలం తగ్గుముఖం పట్టిన విదేశీ మారకం నిల్వలు తాజాగా మళ్లీ బలంగా పుంజుకున్నాయి. రికార్డు స్థాయికి చేరిన నిల్వలు దేశ బాహ్య ఆర్థిక స్థిరత్వానికి మరింత భరోసా కల్పించడంతోపాటు, భవిష్యత్తులో రూపాయి, విదేశీ మారకం మార్కెట్‌పై ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో ఆర్బీఐకి వెసులుబాటు కల్పించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం..

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం..

ట్యాగ్లు
ఫారెక్స్‌ రిజర్వులుభారత్‌ విదేశీ మారకం నిల్వలుఆర్బీఐవిదేశీ మారకంరిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియావిదేశీ కరెన్సీ ఆస్తులురూపాయిఅమెరికన్‌ డాలర్‌భారత ఆర్థిక వ్యవస్థఆర్బీఐ జోక్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...
సినిమాలు

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు
టెక్నాలజీ

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..
బిజినెస్

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!