27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మచిలీపట్నంలో తుఫాను అలర్ట్..

Writer: Harika S 04:06 PM, 27 అక్టోబర్, 2026
మచిలీపట్నంలో తుఫాను అలర్ట్..

తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండ వేడిమి ఉన్నప్పటికీ, అనంతరం ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం ఏర్పడింది. తుఫాను ప్రభావం తీవ్రతరం కావచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మచిలీపట్నంలో సాయంత్రం 4 గంటల నుంచి కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో మంగినపూడి బీచ్ పరిసర ప్రాంతాల్లోకి పర్యాటకులు, సందర్శకులు వెళ్లకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. సముద్ర తీరం వెంబడి నిరంతరం పహారా నిర్వహిస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, తమ ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది

కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

అర్నబ్ తుపాను నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక విజ్ఞప్తి
ట్యాగ్లు
మచిలీపట్నంతుఫాను హెచ్చరికకృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్ వాతావరణంజిల్లా కలెక్టర్ బాలాజీమంగినపూడి బీచ్మత్స్యకారుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

అర్నబ్ తుపాను నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక విజ్ఞప్తి

అర్నబ్‌ తుఫాను ప్రభావం.. విశాఖలో ఈదురు గాలులు, నేలకొరిగిన చెట్లు

అర్నబ్‌ తుఫాను ప్రభావం.. విశాఖలో ఈదురు గాలులు, నేలకొరిగిన చెట్లు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది
జనరల్

కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!
సినిమాలు

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
జనరల్

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు
బిజినెస్

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు

 అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..
సినిమాలు

అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..
రాజకీయాలు

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
రాజకీయాలు

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
జనరల్

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు
బిజినెస్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!