Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు...తాజా రేట్లు ఇవే!

Writer: Pooja 10:35 AM, 29 జూన్, 2026
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు...తాజా రేట్లు ఇవే!

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా పెరిగిన పసిడి ధరలు మళ్లీ కాస్త దిగివచ్చాయి. ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,940గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,940, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,950గా ఉంది.

వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,850గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,090గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో రూ.1,43,940గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశీయ డిమాండ్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెవెన్యూ రికార్డులతో జీఎస్‌టీ పదో సంవత్సర ఆరంభం

రెవెన్యూ రికార్డులతో జీఎస్‌టీ పదో సంవత్సర ఆరంభం

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్...అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక మార్పులు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్...అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక మార్పులు

రూపాయి పతనం...సామాన్యుడి జేబుపై ఎంత భారం?

రూపాయి పతనం...సామాన్యుడి జేబుపై ఎంత భారం?

బ్యాంక్ లాకర్‌పై ఆధారపడుతున్నారా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే

బ్యాంక్ లాకర్‌పై ఆధారపడుతున్నారా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే

జులైలో ఐపీఓల జాతర..

జులైలో ఐపీఓల జాతర..

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుపసిడి మార్కెట్బులియన్‌ మార్కెట్విలువైన లోహాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
అమెజాన్ ప్రైమ్ సేల్‌లో భారీ మొబైల్ ఆఫర్లు

అమెజాన్ ప్రైమ్ సేల్‌లో భారీ మొబైల్ ఆఫర్లు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
జనరల్

స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా
రాజకీయాలు

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా

అయోధ్య విరాళాల కేసు షాక్…ఒకే కుటుంబం పాత్ర వెలుగులోకి
జనరల్

అయోధ్య విరాళాల కేసు షాక్…ఒకే కుటుంబం పాత్ర వెలుగులోకి

సహాయక చర్యలు సరిగ్గా సాగుతున్నాయా?
జనరల్

సహాయక చర్యలు సరిగ్గా సాగుతున్నాయా?

ఎక్సైజ్ శాఖపై ఏసీబీ నిఘా… అవినీతి ఆరోపణలతో కలకలం
జనరల్

ఎక్సైజ్ శాఖపై ఏసీబీ నిఘా… అవినీతి ఆరోపణలతో కలకలం

జంట భూకంపాల తర్వాత వెనెజువెలా కోలుకుంటుందా?
జనరల్

జంట భూకంపాల తర్వాత వెనెజువెలా కోలుకుంటుందా?

రెవెన్యూ రికార్డులతో జీఎస్‌టీ పదో సంవత్సర ఆరంభం
బిజినెస్

రెవెన్యూ రికార్డులతో జీఎస్‌టీ పదో సంవత్సర ఆరంభం

ప్రభాస్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు
సినిమాలు

ప్రభాస్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు

‘డ్రాగన్’ కోసం భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ కోసం భారీ ప్లాన్!

దేశవ్యాప్తంగా డీజీపీలతో అమిత్ షా సమావేశం
జనరల్

దేశవ్యాప్తంగా డీజీపీలతో అమిత్ షా సమావేశం

నవంబర్ టార్గెట్‌తో అనిల్?
గాసిప్స్

నవంబర్ టార్గెట్‌తో అనిల్?

సంతృప్తే నా విజయం: సోనాక్షి
సినిమాలు

సంతృప్తే నా విజయం: సోనాక్షి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!