
క్రీడలు

ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీయర్‌గా అవతరించాడని నివేదికలు చెబుతున్నాయి. అతని మొత్తం సంపద సుమారు 95 లక్షల కోట్ల డాలర్లు (₹95 లక్షల కోట్లు)గా అంచనా వేయబడింది. ఇది ఆయన జన్మించిన దక్షిణాఫ్రికా దేశ జీడీపీ కంటే రెండింతలకు పైగా ఎక్కువ. ప్రపంచంలో కేవలం 21 దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి.
మస్క్ సంపదను ప్రపంచ జనాభా 8.2 బిలియన్ల మందికి పంచితే ఒక్కొక్కరికి సుమారు ₹10 వేలు వస్తాయి. ఈ సంపదతో అమెరికాలో సుమారు 25 లక్షల ఇళ్లు కొనుగోలు చేయవచ్చని అంచనా. ఈ డబ్బును వరుసగా పేర్చితే భూమి నుంచి చంద్రుడికి వెళ్లి రావడానికి అవసరమైన దూరం కంటే 200 రెట్లు ఎక్కువ దూరం అవుతుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!