
న్యూస్

భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన జోస్ అలుక్కాస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌ను నియమించుకుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విశేషమైన గుర్తింపు సంపాదించిన దుల్కర్ సల్మాన్ ప్రచారంతో జోస్ అలుక్కాస్ బ్రాండ్ మరింత విస్తృతంగా వినియోగదారులను చేరుకోనుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్ఘీస్ అలుక్కాస్, పాల్ అలుక్కాస్, జాన్ అలుక్కాస్ పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యంపై స్పందించిన దుల్కర్ సల్మాన్, ఆభరణాల రంగంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన జోస్ అలుక్కాస్‌కు ప్రచారం నిర్వహించే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!