23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

Writer: Nithish 09:22 AM, 23 సెప్టెంబర్, 2026
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

బ్యాంకింగ్‌ సమాఖ్యల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో సమ్మెతో కలిపి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్‌ 30 అర్ధవార్షిక ముగింపు రోజు కావడంతో ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) బ్యాంకుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించింది. ఏటీఎంలు, ఆటోమేటెడ్‌ డిపాజిట్‌ యంత్రాల్లో నగదు కొరత లేకుండా చూడాలని, గ్రామీణ ప్రాంతాల్లో బీసీ కేంద్రాలు, సీఎస్‌పీలలో తగినంత నగదు అందుబాటులో ఉంచాలని సూచించింది.

వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో పాటు, స్కేల్‌-4, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ప్రత్యేక పర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) ఇవ్వడంపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలు కొనసాగుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 30 అర్ధవార్షిక ముగింపు నేపథ్యంలో చెక్కుల జమ, క్లియరింగ్‌, డ్రాఫ్ట్‌లు, పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణ వంటి పనులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అత్యవసర బ్యాంకింగ్‌ పనులను సెప్టెంబర్‌ 25లోగా పూర్తి చేసుకోవాలని ఖాతాదారులకు సూచించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుల్‌ రన్‌లో స్టాక్‌ మార్కెట్‌.. మంత్రుల పెట్టుబడులు ఎక్కడంటే?

బుల్‌ రన్‌లో స్టాక్‌ మార్కెట్‌.. మంత్రుల పెట్టుబడులు ఎక్కడంటే?

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

ట్యాగ్లు
బ్యాంకుల సమ్మెయూఎఫ్‌బీయూబ్యాంకింగ్ సేవలుప్రభుత్వ రంగ బ్యాంకులుబ్యాంక్ స్ట్రైక్ఐదు రోజుల పనిదినాలుపీఎల్‌ఐఏటీఎం సేవలుడిజిటల్ బ్యాంకింగ్ఆర్థిక సేవల విభాగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!
సినిమాలు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?
సినిమాలు

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం
జనరల్

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!
సినిమాలు

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..
క్రీడలు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!