30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియాను దాటేసిన యాపిల్

Writer: Nithish 04:33 PM, 29 జులై, 2026
ఎన్విడియాను దాటేసిన యాపిల్

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. మార్కెట్ విలువలో ఎన్విడియాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది. ఇదే సమయంలో తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.477 లక్షల కోట్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను తాకి మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ స్థాయిని చేరుకున్న ప్రపంచంలోని రెండో కంపెనీగా యాపిల్ చరిత్ర సృష్టించింది.

మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో యాపిల్ షేరు ధర గరిష్ఠంగా 342.89 డాలర్లకు చేరుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ 5.036 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర స్వల్పంగా తగ్గడంతో మార్కెట్ క్యాప్ మళ్లీ 5 ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది. 2026లో ఇప్పటివరకు యాపిల్ షేరు సుమారు 25 శాతం పెరిగింది. ఇతర టెక్ సంస్థల మాదిరిగా ఏఐపై భారీగా ఖర్చు చేయకుండా, లాభదాయకతను కొనసాగించడం, వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టడం కంపెనీకి కలిసొచ్చిన అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ట్యాగ్లు
యాపిల్ఎన్విడియామార్కెట్ క్యాపిటలైజేషన్యాపిల్ షేరుటెక్నాలజీ వార్తలుఅమెరికా స్టాక్ మార్కెట్ఏఐ పరిశ్రమటిమ్ కుక్గ్లోబల్ మార్కెట్లుబిజినెస్ వార్తలు
AdvertisementAdvertisement
సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపణ
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపణ

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..
క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..

భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం
జనరల్

భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం

కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత జుడో జట్టుకు షాక్..
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత జుడో జట్టుకు షాక్..

నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలు

బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ మృతి వార్త
సినిమాలు

బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ మృతి వార్త

ఫ్రాన్స్‌లో కార్చిచ్చుతో హై అలర్ట్
జనరల్

ఫ్రాన్స్‌లో కార్చిచ్చుతో హై అలర్ట్

రాయలసీమకు భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు
జనరల్

రాయలసీమకు భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు

రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ..
క్రీడలు

రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ..

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక!
జనరల్

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక!

బొగత జలపాతం ఉద్ధృతి.. పర్యాటకులకు నిషేధం
జనరల్

బొగత జలపాతం ఉద్ధృతి.. పర్యాటకులకు నిషేధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!