
న్యూస్

అమెజాన్ దేశీయ వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ భారత్‌లో కౌంటర్ఫీట్ క్రైమ్స్ యూనిట్ (CCU)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టడం, మేధోసంపత్తి హక్కులను కాపాడడం, మోసపూరిత ముఠాలను అణచివేయడం ఈ విభాగం లక్ష్యంగా ఉంటుంది.
ఈ యూనిట్ స్థానిక అమెజాన్ నిపుణులు, భారతీయ బ్రాండ్లు, విక్రేతలు మరియు చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తుంది. నకిలీ ఉత్పత్తుల సరఫరాను అడ్డుకోవడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పెంచే దిశగా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!