Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

08:19 PM, 12 జూన్, 2026
త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నథింగ్ సీఈఓ కార్ల్ పై హెచ్చరించారు. ఏఐ రంగం వేగంగా విస్తరించడంతో మెమొరీ చిప్‌ల ధరలు దాదాపు 300 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం మొబైల్ తయారీ ఖర్చులపై భారీ ప్రభావం చూపుతోందని తెలిపారు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులో మెమొరీ చిప్ వాటా 50 శాతానికి పైగా ఉందని ఆయన వివరించారు. అందువల్ల రాబోయే పండుగ సీజన్‌లో పెద్ద డిస్కౌంట్లు ఆశించకూడదని సూచించారు. కంపెనీలు ధరలను 30 శాతం వరకు పెంచడం లేదా స్పెసిఫికేషన్లు తగ్గించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ పాటలతో డ్రగ్స్ ప్రమోషన్.. బయటపడిన కొత్త మోసం

ఏఐ పాటలతో డ్రగ్స్ ప్రమోషన్.. బయటపడిన కొత్త మోసం

ఏఐతో కరోనా టీకా డిజైన్.. వైద్య రంగంలో కొత్త మైలురాయి

ఏఐతో కరోనా టీకా డిజైన్.. వైద్య రంగంలో కొత్త మైలురాయి

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. మరిన్ని అవకాశాలను సృష్టిస్తుంది: మైక్రోసాఫ్ట్ ఐడీసీ అధ్యక్షుడు రాజీవ్ కుమార్

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. మరిన్ని అవకాశాలను సృష్టిస్తుంది: మైక్రోసాఫ్ట్ ఐడీసీ అధ్యక్షుడు రాజీవ్ కుమార్

ఆర్ట్ గుర్తింపు కోసం స్మార్ట్ గైడ్‌గా మారిన ఈకాన్ యాప్

ఆర్ట్ గుర్తింపు కోసం స్మార్ట్ గైడ్‌గా మారిన ఈకాన్ యాప్

యాపిల్ కొత్త డివైస్ త్వరలో రానుందా?

యాపిల్ కొత్త డివైస్ త్వరలో రానుందా?

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం – AI చాట్‌బాట్‌లపై కొత్త నియంత్రణలకు కెనడా బిల్లు

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం – AI చాట్‌బాట్‌లపై కొత్త నియంత్రణలకు కెనడా బిల్లు

ట్యాగ్లు
స్మార్ట్‌ఫోన్ ధరలుకార్ల్ పైనథింగ్ సీఈఓఏఐ రంగంమెమొరీ చిప్స్టెక్ వార్తలుమొబైల్ ఖర్చుస్మార్ట్‌ఫోన్ మార్కెట్ధరల పెరుగుదలపండుగ సేల్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు
జనరల్

ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....
జనరల్

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!