10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...

Writer: Harika S 10:57 PM, 9 అక్టోబర్, 2026
భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...

భారత్‌తో జరిగిన హైస్కోరింగ్ టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. టీమిండియా నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ జట్టు 18.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయంగా 102 పరుగులు చేసి తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. అతని అద్భుత ఇన్నింగ్స్ జట్టు విజయానికి ప్రధాన కారణమైంది.

మరోవైపు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, రోవ్‌మన్ పావెల్ 24 పరుగులు చేశాడు. రొమారియో షెపర్డ్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో వెస్టిండీస్ ఐదు టీ20ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విండీస్‌పై టీమిండియా విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు!

విండీస్‌పై టీమిండియా విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు!

ఉప్పల్ టీ20 టికెట్లపై గందరగోళం.. వెబ్‌సైట్‌లో సోల్డ్ అవుట్!

ఉప్పల్ టీ20 టికెట్లపై గందరగోళం.. వెబ్‌సైట్‌లో సోల్డ్ అవుట్!

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!
ట్యాగ్లు
భారత్ వర్సెస్ వెస్టిండీస్షాయ్ హోప్షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్మయాంక్ యాదవ్వెస్టిండీస్ క్రికెట్టీమిండియాటీ20 అంతర్జాతీయ క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్‌లో పీఆర్టీ, రహదారుల అభివృద్ధికి వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

హైదరాబాద్‌లో పీఆర్టీ, రహదారుల అభివృద్ధికి వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ రెండు జంటలపై ట్రోలింగ్.. షాలిని, వర్షిణి తీరుపై చర్చ!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ రెండు జంటలపై ట్రోలింగ్.. షాలిని, వర్షిణి తీరుపై చర్చ!

ధర్మన్ దర్శకుడితో రజనీకాంత్‌కు విభేదాలా? వైరల్ వార్తలపై టీమ్ క్లారిటీ
సినిమాలు

ధర్మన్ దర్శకుడితో రజనీకాంత్‌కు విభేదాలా? వైరల్ వార్తలపై టీమ్ క్లారిటీ

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...
క్రీడలు

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...

విండీస్‌పై టీమిండియా విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు!
క్రీడలు

విండీస్‌పై టీమిండియా విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు!

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్నీ.. 11 ఏళ్ల తర్వాత వైరల్‌గా మారిన పోస్ట్!
సినిమాలు

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్నీ.. 11 ఏళ్ల తర్వాత వైరల్‌గా మారిన పోస్ట్!

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
రాజకీయాలు

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!
గాసిప్స్

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
సినిమాలు

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!
జనరల్

బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!

వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా!
సినిమాలు

వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా!