
సినిమాలు

టీ20 ప్రపంచకప్ 2026లో కూడా టీమిండియా ప్లేయింగ్11లో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా ప్లేయింగ్11లో చోటు దక్కని సంజూ, ఈసారి కూడా జట్టులో స్థానం కోల్పోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం రాకపోవడం వల్ల ఈ తరం అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో సంజూ ఒకరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!