23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

Writer: Shivani K 08:11 AM, 23 నవంబర్, 2026
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజ్ పోరులో టీమిండియా ఓటమి చవిచూసింది. దోహా వేదికగా నవంబర్ 22న జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పాకిస్థాన్-ఏ జట్టు 48 పరుగుల తేడాతో భారత్-ఏపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు తరఫున హసన్ నవాజ్ 79, ఫర్హాన్ యూసఫ్ 56, మాజ్ సదాఖత్ 59 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఆకట్టుకున్నప్పటికీ, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.

భారత్ 129 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. షాబాజ్ 49 బంతుల్లో 56 పరుగులు చేయగా, తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. అయితే కీలక సమయంలో పాకిస్థాన్ బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తరఫున హసన్ నవాజ్, అలీ రజా చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన హసన్ నవాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

ట్యాగ్లు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్భారత్ ఏపాకిస్థాన్ ఏభారత్ వర్సెస్ పాకిస్థాన్తిలక్ వర్మఅభిషేక్ శర్మహసన్ నవాజ్షాబాజ్ అహ్మద్క్రికెట్ వార్తలుటీమిండియా ఓటమి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్
బిజినెస్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
జనరల్

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి
బిజినెస్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం
జనరల్

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?
జనరల్

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
జనరల్

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!