
రాజకీయాలు

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్‌కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడిస్తే పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయినా పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది.
అయితే కేకేఆర్ గెలిచినా, భారీ నెట్ రన్‌రేట్ తేడా సాధించాల్సిన పరిస్థితి ఉంది. 200 పరుగులు చేసినప్పుడు ఢిల్లీపై 77 పరుగుల తేడాతో విజయం సాధించాలి. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే, కేవలం 12 నుంచి 12.4 ఓవర్లలో మ్యాచ్ ముగించాల్సి ఉంటుంది. లేదంటే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!