22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

Writer: Harika S 08:55 AM, 22 ఆగస్టు, 2026
వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ఢిల్లీ లెగ్‌ స్పిన్నర్‌ మెహద్వీ బిధూరి తన బౌలింగ్‌తో పాటు వికెట్‌ సెలబ్రేషన్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. సెంట్రల్‌ ఢిల్లీ క్వీన్స్‌ తరఫున సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల మెహద్వీ రెండు వికెట్లు పడగొట్టింది.

నిషికా సింగ్‌ను ఔట్‌ చేసిన అనంతరం మెహద్వీ ట్రెండింగ్‌లో ఉన్న ‘6-7’ సీసా హ్యాండ్‌ జెస్చర్‌తో సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ సెలబ్రేషన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ కావడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగింది. దీంతో క్రికెట్‌ అభిమానులు ఆమెను టోర్నీలో తాజా ‘నేషనల్‌ క్రష్‌’గా అభివర్ణిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

ట్యాగ్లు
మెహద్వీ బిధూరిమహిళల డీపీఎల్‌ 2026ఢిల్లీ ప్రీమియర్ లీగ్క్రికెట్సెంట్రల్‌ ఢిల్లీ క్వీన్స్వైరల్ సెలబ్రేషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!
సినిమాలు

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!
గాసిప్స్

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!
సినిమాలు

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!
సినిమాలు

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

ఇరుముడికి టాక్సిక్ సమస్య?
సినిమాలు

ఇరుముడికి టాక్సిక్ సమస్య?

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...
సినిమాలు

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
జనరల్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
జనరల్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!
సినిమాలు

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?
గాసిప్స్

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

జైలర్ 2: పూర్ణే హైలైట్!
సినిమాలు

జైలర్ 2: పూర్ణే హైలైట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!